తిరుమలకు కాలినడకన వచ్చిన శ్రీదేవి కుమార్తెలు!
- అలిపిరి నుంచి నడక
- చివరి మెట్టుపై కర్పూరం వెలిగించి మొక్కులు
- ఈ ఉదయం స్వామి దర్శనం
కాగా, నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనం కోసం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా, సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా, టైమ్ స్లాట్, దివ్య, రూ. 300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ఆదివారం నాడు స్వామివారిని 88,072 మంది భక్తులు దర్శించుకున్నారు.