డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుంటే... పోలీసులకే మస్కా!
- శనివారం నాడు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
- మందు కొట్టి వచ్చిన కారు డ్రైవర్
- బైక్ లను ఢీ కొడుతూ పారిపోయిన యువకుడు
ఈ క్రమంలో జూబ్లీహిల్స్ వద్ద తనిఖీలు చేస్తుండగా, ఓ కారును నడుపుకుంటూ వచ్చిన యువకుడు, బ్రీత్ అనలైజర్ లో ఊదుతున్నట్టు నటిస్తూ, కారును వేగంగా తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటనలో కారు ముందున్న మరో రెండు బైకులనూ ఢీకొట్టాడు. కారు నంబర్ ను లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు, అతనిపై ఫిర్యాదు చేశారు.