కేజ్రీవాల్ కే మళ్లీ పట్టం కడుతున్న ఢిల్లీ ఓటర్లు.. ఎగ్జిట్ పోల్స్ లో 'ఆప్' హవా!
- ‘ఆప్’ కు 44కు పైగా స్థానాలు
- బీజేపీకి 30 లోపే అని అంచనా
- కాంగ్రెస్ కు రిక్త హస్తమే అన్న ఎగ్జిట్ ఫలితాలు
ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలు: మొత్తం స్థానాలు 70
టైమ్స్ నౌ: ఆప్ 44 , బీజేపీ 26, కాంగ్రెస్ 0 ఇతరులు 0
న్యూస్ ఎక్స్: ఆప్ 53-57, బీజేపీ 11-17, కాంగ్రెస్ 0-2, ఇతరులు 0
రిపబ్లిక్ టీవీ: ఆప్ 48-61, బీజేపీ 9-21, కాంగ్రెస్ 0-1, ఇతరులు 0
న్యూస్ 18: ఆప్ 44, బీజేపీ 26, కాంగ్రెస్ 0 ఇతరులు 0
ఇండియా టీవీ: ఆప్ 44, బీజేపీ 26, కాంగ్రెస్ 0 ఇతరులు 0