ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎక్కువ ట్యూబ్ లైట్లు ఇలానే ఉంటాయి: రాహుల్ పై మోదీ విమర్శలు
    01 Thu 15:14

    ఎక్కువ ట్యూబ్ లైట్లు ఇలానే ఉంటాయి: రాహుల్ పై మోదీ విమర్శలు

    • మోదీ ప్రసంగిస్తుండగా అడ్డు తగిలిన రాహుల్
    • కరెంట్ అక్కడకు చేరడానికి చాలా సమయం పట్టిందని మోదీ ఎద్దేవా
    • ప్రసంగాల సమయంలో కూడా అధిర్ వ్యాయామం చేస్తున్నారంటూ వ్యాఖ్య
  • కుటుంబంతో కలిసి ఆడండి.. మెదడుకు పదును పెట్టండి!
    02 Tue 17:01

    కుటుంబంతో కలిసి ఆడండి.. మెదడుకు పదును పెట్టండి!

    • కుటుంబంతో కలిసి వ్యాయామం చేస్తే మెదడు చురుకుదనం
    • పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగుపడినట్లు అధ్యయనంలో గుర్తింపు
    • పెద్దల్లో సమాచార ప్రాసెసింగ్‌ సామర్థ్యం పెరుగుదల
    • 45 నిమిషాల ఆటలతోనే ప్రయోజనాలు
    • తల్లిదండ్రులు, పిల్లలు ఒకరికి ఒకరు ప్రేరణగా మారుతున్న వైనం
  • రేవంత్ ఏ స్కీమ్ తెచ్చినా.. దాని వెనుక స్కాం ఉంటుంది: కేటీఆర్
    03 Tue 16:49

    రేవంత్ ఏ స్కీమ్ తెచ్చినా.. దాని వెనుక స్కాం ఉంటుంది: కేటీఆర్

    • రేవంత్ కన్ను మెట్రో భూములపై పడిందన్న కేటీఆర్
    • సొంత మనుషులకు భూములు కట్టబెట్టేందుకే మెట్రోను స్వాధీనం చేసుకున్నారని ఆరోపణ
    • రేవంత్, కిషన్ రెడ్డి ఢిల్లీలో కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆరోపణ
  • పర్యాటక రంగంపై గొడ్డలి పార్టీ విషం చిమ్ముతోంది: నూకసాని బాలాజీ
    04 Tue 16:38

    పర్యాటక రంగంపై గొడ్డలి పార్టీ విషం చిమ్ముతోంది: నూకసాని బాలాజీ

    • రుషికొండను ధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకున్నారంటూ జగన్‌పై బాలాజీ తీవ్ర విమర్శలు
    • గత పాలనలో రాష్ట్రాన్ని గంజాయి హబ్‌గా మార్చారని తీవ్ర ఆరోపణలు
    • పర్యాటక అభివృద్ధికి కొత్త పాలసీ, ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామని స్పష్టీకరణ
    • 24 నెలల్లోనే రూ.19,400 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడి
  • దేశంలో 109 కోట్లు దాటిన ఇంటర్నెట్ యూజర్లు.. లైసెన్స్ ఫీజు రూపంలో వేల‌ కోట్ల ఆదాయం
    05 Tue 16:27

    దేశంలో 109 కోట్లు దాటిన ఇంటర్నెట్ యూజర్లు.. లైసెన్స్ ఫీజు రూపంలో వేల‌ కోట్ల ఆదాయం

    • టెలికాం రంగంపై కీలక నివేదిక విడుదల చేసిన ట్రాయ్
    • గణనీయంగా పెరిగిన బ్రాడ్‌బ్యాండ్, వైర్‌లెస్ వినియోగదారులు
    • ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం రూ.196కి పెరుగుదల
    • ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు రూపంలో రూ.6,936 కోట్ల ఆదాయం
  • లక్నో అగ్నిప్రమాదం.. 2016లో కూల్చివేత ఉత్తర్వులు ఇచ్చి రెండు నెలల్లోనే రద్దు..!
    06 Tue 16:20

    లక్నో అగ్నిప్రమాదం.. 2016లో కూల్చివేత ఉత్తర్వులు ఇచ్చి రెండు నెలల్లోనే రద్దు..!

    • అగ్నిప్రమాదంలో 15 మంది సజీవ దహనం
    • పదేళ్ల క్రితం ఇదే భవనం కూల్చివేతకు లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ ఆదేశాలు
    • సరైన విచారణ జరపకుండా నోటీసు ఇచ్చారని యాజమాన్యం సవాల్ చేయడంతో ఉత్తర్వు రద్దు
  • అనవసర ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా చెక్‌ పెట్టండి..!
    07 Tue 16:15

    అనవసర ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా చెక్‌ పెట్టండి..!

    • అతిగా ఆలోచిస్తున్నారని ముందుగా గుర్తించాలి
    • నియంత్రణలో ఉన్న విషయాలపైనే దృష్టి పెట్టాలి
    • ఆందోళనకు ప్రత్యేక సమయం కేటాయించాలి
    • భయాలను వాస్తవాలతో పరిశీలించాలి
    • చిన్న చర్యలతో ముందుకు సాగాలి
  • అది కాపు ఆత్మీయ సభ కాదు.. రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ: వైసీపీపై సానా సతీశ్ విమర్శలు
    08 Tue 16:12

    అది కాపు ఆత్మీయ సభ కాదు.. రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ: వైసీపీపై సానా సతీశ్ విమర్శలు

    • సాయికృష్ణ కేసులో పవన్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారన్న సానా సతీశ్
    • నేరస్తులకు కులం రంగు పులమొద్దనే పవన్ చెప్పారన్న సతీశ్
    • కాపులకు రిజర్వేషన్లను ఇవ్వలేను అని జగన్ చెప్పలేదా అని ప్రశ్న
  • మెగాస్టార్ ప్రశంసలకు సమంత ఫిదా.. కానీ చిరంజీవి ట్వీట్‌లో ఓ ఆసక్తికర లీక్!
    09 Tue 16:06

    మెగాస్టార్ ప్రశంసలకు సమంత ఫిదా.. కానీ చిరంజీవి ట్వీట్‌లో ఓ ఆసక్తికర లీక్!

    • 'మా ఇంటి బంగారం' చిత్రాన్ని మెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి
    • సమంత నటన, చీరకట్టులో యాక్షన్ సీన్లను ప్రత్యేకంగా ప్రశంసించిన చిరు
    • చిరంజీవికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన సమంత
    • సమంత-రాజ్ 'కొత్త అధ్యాయం' గురించి చిరు చేసిన వ్యాఖ్యతో కొత్త చర్చ
    • సమంత ప్రెగ్నెన్సీని చిరంజీవి కన్ఫర్మ్ చేశారంటూ నెట్టింట ప్రచారం
  • టీ20 బౌలింగ్‌ ర్యాంకుల్లో శ్రీచరణి నంబర్ వన్.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్
    10 Tue 16:00

    టీ20 బౌలింగ్‌ ర్యాంకుల్లో శ్రీచరణి నంబర్ వన్.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

    • మహిళల టీ20 ర్యాంకులు విడుదల చేసిన ఐసీసీ
    • బౌలింగ్ విభాగంలో శ్రీచరణికి అగ్రస్థానం
    • టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో టాప్ ర్యాంకు
    • మూడు మ్యాచ్‌లలోనే 10 వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్
    • అభినందనలు తెలిపిన ఏపీ మంత్రి నారా లోకేశ్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV