ఈ నెల 8న.. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ ఫస్ట్ స్టెప్
- అఖిల్ సరసన నటిస్తున్న పూజా హెగ్డే
- బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
- గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న సినిమా
ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా, గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్ని వాసువర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించనున్నారు.