తండాల్లోని పిల్లలను కొని.. రూ.లక్షలకు విక్రయిస్తోన్న ముఠా అరెస్టు
- ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఠా
- పరారీలో ప్రధాన నిందితుడు
- ఆరుగురు సభ్యుల ముఠాను ప్రశ్నిస్తోన్న పోలీసులు
ఆరుగురు సభ్యుల ముఠాను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. అదుపులోకి తీసుకున్న ఆరుగురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.