బిర్యానీకే పట్టం.. గూగుల్‌లో ఎక్కువ మంది వెతికింది దీని కోసమే!
- చికెన్ బిర్యానీ కోసం నెలకు 4.56 లక్షల సెర్చ్‌లు
- ఆ తర్వాతి స్థానంలో పంజాబీ స్పెషల్ బటర్ చికెన్
- ‘ఎస్ఈఎంరష్’ సంస్థ సర్వేలో వెల్లడి
పంజాబీ ప్రత్యేక వంటకమైన బటర్ చికెన్ కోసం 4 లక్షలసార్లు వెతికారట. సమోసా కోసం 3.9 లక్షల సెర్చ్‌లు రాగా, చికెన్ టిక్కా మసాలా కోసం నెలకు సగటున 2.5 లక్షల సెర్చ్‌లు వస్తున్నట్టు ‘ఎస్ఈఎంరష్’ తెలిపింది.