• ఏపీ ప్రభుత్వం పగతో రగిలిపోతోంది: జేసీ దివాకర్ రెడ్డి
    Fri 21:48

    ఏపీ ప్రభుత్వం పగతో రగిలిపోతోంది: జేసీ దివాకర్ రెడ్డి

    • ‘త్రిశూల్ సిమెంట్’ లీజును రద్దు చేసిన ప్రభుత్వం 
    • రాష్ట్రానికి జరిగిన నష్టంతో పోలిస్తే.. ఇదెంత?
    • నాకేమీ బాధలేదు.. కోర్టుకు వెళతా అన్న జేసీ
  • మాజీ డీజీపీ మనవరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా... వాట్సాప్ మెసేజ్‌తో రూ.1.2 కోట్లు స్వాహా!
    Sat 19:02

    మాజీ డీజీపీ మనవరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా... వాట్సాప్ మెసేజ్‌తో రూ.1.2 కోట్లు స్వాహా!

    • దొడ్ల డెయిరీతో సహా దాదాపు 18 కంపెనీలకు సారథ్యం వహిస్తున్న దివ్యారెడ్డి
    • వాట్సాప్‌లో ఆమె ఫొటో, పేరు ఉపయోగించి కేటుగాళ్ల వల
    • నిజమేనని నమ్మిన అకౌంటెంట్.. రూ.1.2 కోట్లు బదిలీ
    • రెండోసారి డబ్బు అడగడంతో బయటపడిన బాగోతం
    • సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు చేసి దర్యాప్తు
  • ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రం చేస్తాం: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
    Sat 19:01

    ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రం చేస్తాం: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి

    • యుద్ధం లక్ష్యాలను సాధించేవరకు ఆపేది లేదని స్పష్టీకరణ
    • ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త వైమానిక దాడులు ఉధృతం చేస్తామన్న కాట్జ్
    • ఆ దేశ పాలనా యంత్రాంగం, కమాండర్లను లక్ష్యంగా చేసుకుంటామని వెల్లడి
  • తండ్రి గౌరవం కోసం ఒకరు.. ఆస్తుల కోసం మరొకరు!... సోమిరెడ్డి ఆసక్తికర విశ్లేషణ
    Sat 18:59

    తండ్రి గౌరవం కోసం ఒకరు.. ఆస్తుల కోసం మరొకరు!... సోమిరెడ్డి ఆసక్తికర విశ్లేషణ

    • జగన్ తన స్వార్థం కోసం సొంత కుటుంబాన్నే రోడ్డుపైకి ఈడ్చారన్న సోమిరెడ్డి
    • తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ వేల కోట్లు సంపాదించారని ఆరోపణ
    • లోకేశ్ మాత్రం తండ్రి గౌరవం కోసం కృషి చేస్తున్నారని కితాబు
  • 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు: కేటీఆర్
    Sat 18:36

    6 గ్యారెంటీలకు చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు: కేటీఆర్

    • రేవంత్ బాధ్యతలు చేపట్టిన రోజే 6 గ్యారెంటీల ఫైలుపై సంతకం చేశారన్న కేటీఆర్
    • ఇప్పుడు ఆ ఫైల్ ఎక్కడుందో తెలియదని విమర్శ
    • ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ కూడా అమలు కాలేదని మండిపాటు
  • కుటుంబ సభ్యులతో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చూసిన చిరంజీవి... వైరల్ వీడియో ఇదిగో!
    Sat 18:33

    కుటుంబ సభ్యులతో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చూసిన చిరంజీవి... వైరల్ వీడియో ఇదిగో!

    • 'ఉస్తాద్ భగత్ సింగ్' స్పెషల్ స్క్రీనింగ్ 
    • కుటుంబసమేతంగా సినిమాను పూర్తిగా ఆస్వాదించిన మెగాస్టార్
    • చిత్ర బృందం కృషిని అభినందించిన చిరంజీవి
    • 'వాన వాన వెల్లువాయే', 'ఈ మనసే' పాటలకు ప్రత్యేక ప్రశంస
    • ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రం విడుదల
  • ఆధునిక యుద్ధాలు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయి: రాజ్‌నాథ్ సింగ్
    Sat 18:32

    ఆధునిక యుద్ధాలు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయి: రాజ్‌నాథ్ సింగ్

    • యుద్ధం అంటే సరిహద్దుల్లో జరిగే ఘర్షణ మాత్రమే కాదన్న రాజ్‌నాథ్
    • సరిహద్దులను దాటి ఆర్థిక, డిజిటల్, ఇంధన భద్రతలపై ప్రభావం పడుతోందని వ్యాఖ్య
    • ప్రతి పౌరుడు, యువత దేశ రక్షణకు సిద్ధమై ఉండాలని పిలుపు
  • దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి ముప్పు? .. స్పీకర్ తీర్పుపై హైకోర్టులో బీజేపీ సవాల్
    Sat 18:29

    దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి ముప్పు? .. స్పీకర్ తీర్పుపై హైకోర్టులో బీజేపీ సవాల్

    • తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న పార్టీ ఫిరాయింపుల అంశం
    • ఇటీవల దానం సహా అందరికీ క్లీన్ చిట్ ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్
    • స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
    • దానంపై అనర్హత వేటు వేయాలని కోర్టును కోరిన ఏలేటి
    • పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టే అవకాశం
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ
    Sat 18:17

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ

    • సిద్దిపేట అభివృద్ధికి నిధులు రద్దు చేశారని ఆరోపణ
    • రేపు రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో బహిరంగ లేఖ
    • బీఆర్ఎస్ హయాంలో మంజూరై, కాంగ్రెస్ వచ్చాక రద్దైన పనులు అంటూ జాబితా విడుదల
  • 2027 వన్డే వరల్డ్ కప్‌కు సీఈవో, సీఓఓల నియామకం
    Sat 18:10

    2027 వన్డే వరల్డ్ కప్‌కు సీఈవో, సీఓఓల నియామకం

    • 2027 వన్డే ప్రపంచకప్‌కు సీఈవోగా కొండిసా గ్వెన్యా నియామకం
    • టోర్నమెంట్ సీఓఓగా ఎడ్వర్డ్ ఖోజాకు బాధ్యతలు
    • దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం
    • ఐసీసీ పూర్తిస్థాయి సభ్యదేశం కానందున నమీబియాకు ఆటోమేటిక్ ఎంట్రీ లేదు
    • దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు నేరుగా అర్హత