రతన్ టాటాకు పాదాభివందనం చేసిన 'ఇన్ఫోసిస్' నారాయణమూర్తి
- ట్రైకాన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న పారిశ్రామిక వేత్తలు
- జీవనకాల సాఫల్య పురస్కారం అందుకున్న టాటా
- టాటాకు అవార్డు ప్రదానం చేసిన నారాయణమూర్తి
అనంతరం నారాయణమూర్తి, రతన్ టాటా పాదాలకు నమస్కరించారు. ఈ ఫొటోలను నిర్వాహకులు ట్విట్టర్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా టాటా మాట్లాడుతూ.. ‘గొప్ప స్నేహితుడైన నారాయణ మూర్తి నుంచి అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని’ ఆనందం వ్యక్తం చేశారు.