పవన్ వాయిస్ ఓవర్ తో 'అశ్వద్ధామ' ఆరంభం
- నాగశౌర్య ఇమేజ్ కి భిన్నంగా 'అశ్వద్ధామ'
- టీజర్ కి .. ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్
- ఈ నెల 31వ తేదీన విడుదల
పవన్ వాయిస్ ఓవర్ తో ఈ కథ మొదలుకానుండటం, ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ వున్న నాగశౌర్య తొలిసారిగా పూర్తిస్థాయి యాక్షన్ మూవీ చేయడం విశేషం. యాక్షన్ కి ఎమోషన్ ను జోడిస్తూ ఆయన రాసిన ఈ కథ పట్ల ఆయన పూర్తి నమ్మకంతో వున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువలన ఈ సినిమా తప్పకుండా భారీ హిట్ కొడుతుందని భావిస్తున్నారు.