అమెరికాలోని బోటు డాక్‌యార్డ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. మంటల్లో 35 బోట్లు!
- ఇప్పటివరకు 8 మంది మృతి
- ఆత్మరక్షణార్థం నదిలో దూకిన మరికొందరు
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
ప్రమాద సమయంలో చాలామంది పడవల్లో గాఢ నిద్రలో ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత అర్ధరాత్రి దాటాక జాక్సన్ కంట్రీ పార్క్‌కు మంటలు అంటుకోగా ఆ వెంటనే డాక్‌యార్డ్ వైపునకు వేగంగా విస్తరించాయి. మంటలు చుట్టుముట్టడంతో తమను తాము రక్షించుకునేందుకు చాలామంది టెన్నెస్సీ నదిలో దూకారు. వారిని అధికారులు రక్షించారు.