చంద్రబాబును నక్షత్రకుడితో పోల్చిన భూమన!
- చంద్రబాబు ప్రతి దానికీ అడ్డుపడుతున్నారు
- టీడీపీ సభ్యులు సైంధవుల్లా తయారయ్యారు
- టీడీపీ ఎమ్మెల్సీలను చంద్రబాబు ఉసిగొల్పుతున్నారు
అంతకుముందు ఆయన మహాభారతంలోని జయద్రథుడి గురించి ప్రస్తావించారు. సైంధవ రాజ్య యువరాజు కావడంతో జయద్రథుడ్ని సైంధవుడు అని కూడా అంటారని, ఇప్పుడు టీడీపీ సభ్యులు కూడా సైంధవుల్లా తయారయ్యారని విమర్శించారు. నాడు సైంధవుడ్ని కౌరవులు పురికొల్పినట్టుగా, నేడు చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్సీలను బిల్లులు అడ్డుకునేందుకు ఉసిగొల్పుతున్నారని వ్యాఖ్యానించారు.