'ఆర్ఆర్ఆర్' సెట్స్ పై రిపబ్లిక్ డే వేడుకలు... నిరాశకు గురైన అభిమానులు
- దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాజమౌళి
- ఫొటోల్లో చరణ్, ఎన్టీఆర్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ అసంతృప్తి
దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. అయితే, అభిమానులు మాత్రం రాజమౌళిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' సెట్స్ పై జరిగిన రిపబ్లిక్ డే వేడుకలో ఎక్కడా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు. ఫొటోల్లో తమ అభిమాన తారలు కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.