టీఆర్ఎస్ కు ప్రజలు ఎలా ఓటేస్తున్నారో అర్థం కావడం లేదు!: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
- ఇచ్చిన హామీలు టీఆర్ఎస్ నెరవేర్చలేదు
- డబ్బులతో ఎన్నికలను టీఆర్ఎస్ శాసిస్తోంది
- హరీశ్ కు, కేటీఆర్ కు అభినందనలు
ఈ ఎన్నికల్లో చాలా చోట్ల తక్కువ మెజార్టీతోనే టీఆర్ఎస్ గెలిచిందని అన్నారు. ఇదే సమయంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను ప్రశంసించారు. తన రెండు మున్సిపాలిటీలను గెలిపించుకున్న హరీశ్ కు, వందకు పైగా సీట్లు గెలుస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న కేటీఆర్ కు తన అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు.