మంత్రి కేటీఆర్ కు ఎన్నికల అధికారులు నోటీసు ఎందుకు ఇవ్వలేదు?: రేవంత్ రెడ్డి
- ప్రతిపక్షాలను గెలిపిస్తే అభివృద్ధి ఆగుతుందని ప్రచారం చేశారు
- కేటీఆర్ సహా హరీశ్, ఎర్రబెల్లి, మల్లారెడ్డిపై చర్యలేవి?
- ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోవడం దారుణం
తన ఓటు ఎవరికి వేశారో ఆ విషయాన్నిబహిరంగంగా ప్రకటించిన గంగుల కమలాకర్ పై ఇప్పటి వరకు క్రిమినల్ కేసును ఎన్నికల నిర్వహణ అధికారులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మంత్రి మల్లారెడ్డి బేరసారాల విషయానికి సంబంధించి బయటకు వచ్చిన టెలిఫోన్ సంభాషణల ఆడియో టేప్ పై తాము ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం కేసు పెట్టకపోవడం దారుణమైన విషయమని మండిపడ్డారు.