ఈపీఎఫ్ పెన్షన్ దారులకు తీపి కబురు.. రూ. 6 వేలకు పెరగనున్న పెన్షన్?
- ప్రస్తుతం వెయ్యిరూపాయలుగా ఉన్న పింఛన్
- ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను నెరవేర్చబోతున్న నిర్మల
- మళ్లీ అమల్లోకి కమ్యుటేషన్ పద్ధతి
దీంతోపాటు గతంలో అమల్లో ఉన్న కమ్యుటేషన్ పద్ధతిని తిరిగి తీసుకురావాలని కూడా కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. ఇది అమల్లోకి వస్తే రిటైర్మెంట్ సమయంలో పీఎఫ్‌తోపాటు పెన్షన్‌లోని కొంత మొత్తాన్ని కూడా అమ్ముకుని పెద్ద మొత్తంలో తీసుకునే వీలు చిక్కుతుంది. అయితే, అలా తీసుకున్న పక్షంలో నెలవారీ పెన్షన్ 15 ఏళ్లపాటు మూడోవంతుకు తగ్గిపోతుంది. ఈ పద్ధతిని అమల్లోకి తీసుకొస్తే 6.5 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది.