తెల్లవారుజామున 3.30 గంటలు... నాకిప్పుడు 'సామజ వర గమనా...' కంపెనీ ఇస్తోంది... ఎంత బాగుందీ పాట: కేటీఆర్
- ఎకమానిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లిన కేటీఆర్
- స్విట్జర్లాండ్ లో పాటను విన్న కేటీఆర్
- కేటీఆర్ ప్రశంసా ట్వీట్ పై స్పందించిన థమన్
ఇక ఈ ట్వీట్ ను చూసిన థమన్ సైతం స్పందించారు. తానకెంతో ఇష్టమైన వ్యక్తి నుంచి ఇటువంటి మెసేజ్ రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. "కేటీఆర్ సార్... మీరు మా పాటను మరింత సెన్సేషన్ చేశారు. మీ రోజును మా పాటతో ప్రారంభించారని తెలుసుకుని ఎంతో సంతోషిస్తున్నాం" అని ట్వీట్ చేశారు.