ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న అల్లు అరవింద్

20-01-2020 Mon 16:56 | Both States
  • అల్లు అరవింద్ కు 'చాంపియన్స్ ఆఫ్ చేంజ్' అవార్డు
  • సినీ రంగానికి విశిష్ట సేవలందించినందుకు పురస్కారం
  • ఢిల్లీలో అవార్డుల కార్యక్రమం
టాలీవుడ్ లో దశాబ్దాల తరబడి విజయవంతమైన నిర్మాతగా ప్రస్థానం కొనసాగిస్తున్న అల్లు అరవింద్ కు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. అల్లు అరవింద్ ను 'చాంపియన్స్ ఆఫ్ చేంజ్-2019' అవార్డుకు ఎంపిక చేశారు. సినీ రంగానికి విశేష సేవలందించినందుకు గాను అరవింద్ కు ఈ అవార్డును అందించారు. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాన్ని అల్లు అరవింద్ కు ప్రదానం చేశారు.
Champions Of Change-2019Allu AravindAwardPranab MukherjeeNew DelhiVigyan BhavanTollywood

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more