అమరావతి రైతుల భారీ ర్యాలీ : తొలుత మందడం ప్రధాన రహదారిపై నిరసన
- శివాలయం నుంచి బెజవాడ దుర్గమ్మ సన్నిధికి
- మొత్తం 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర
- రాజధానిని కొనసాగించాలని అమ్మవారికి వేడుకోలు
అమ్మవారికి మొక్కుతీర్చుకునేందుకు బయలుదేరిన వీరు మార్గమధ్యలో స్థానిక మహిళలను కలిసి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నాక రాజధానిగా అమరావతే కొనసాగేలా చూడాలని వేడుకోనున్నట్లు తెలిపారు.