రాజధానిపై పోరుకి సిద్ధమవుతున్నాం: కన్నా లక్ష్మీనారాయణ
- కీలక వ్యాఖ్యలు చేసిన కన్నా లక్ష్మీ నారాయణ
- జగన్ అనుభవ రాహిత్యం, నియంతృత్వ ధోరణి వల్ల రాష్ట్రానికి నష్టం
- జగన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవలే ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి వచ్చిన విషయం తెలిసిందే. రేపు జనసేన, బీజేపీ నేతలు విజయవాడలో కీలక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.