'దర్బార్' నుంచి ఆ సీన్లు కట్ చేసిన నిర్మాతలు!
- దర్బార్ లో వివాదాస్పదమైన కొన్ని సీన్లు
- శశికళను ఉద్దేశించారంటూ నిరసనలు
- ఎవరినీ ఉద్దేశించినవి కాదని నిర్మాతల వివరణ
ఇక సినిమాలోని రజనీ డ్రస్సింగ్ స్టయిల్, తాను రౌడీనని చెప్పే మాటలపైనా కేసులు నమోదయ్యాయి. నాలుగు రోజుల్లో ఓ పోలీసు ఫిట్ నెస్ ను నిరూపించుకోవడంపై పోలీసు ఉన్నతాధికారులు కొందరు ఫిర్యాదు చేశారు. ఓ పోలీసు కమిషనర్ హిప్పీ జుత్తు, గడ్డంతో నటించడం ఏంటని, ఇది పోలీసులను అవమానించేవని మాజీ రక్షణ దళ అధికారి మరియ మైఖేల్ తూత్తుక్కుడి థర్డ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇది 21న విచారణకు రానుంది.