01 Thu 11:02 అర్ధరాత్రి చంద్రబాబు ఇంటి వద్ద వంగవీటి రాధా ప్రత్యక్షం.. షాకైన టీడీపీ శ్రేణులు! ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరం రాధా రాకతో పార్టీ వర్గాల్లో చర్చ
02 Mon 17:43 బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్... తక్కువ ధరకు ఎక్కువ డేటా.. రోజుకు 3జీబీ! బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.599 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3GB హై-స్పీడ్ డేటా అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం మొత్తంగా 210 GB డేటా అందిస్తున్న కొత్త ప్లాన్ తక్కువ డేటా వాడేవారికి రూ.51 ప్లాన్ కూడా అందుబాటులో
03 Mon 17:41 మూడు దశాబ్దాల తర్వాత.. ఉగ్ర మరణాలు లేని నెల చూసిన కశ్మీర్ జమ్ముకశ్మీర్‌కు 30 ఏళ్లలో దక్కిన అరుదైన ఘనత మే నెలలో ఉగ్రవాద సంబంధిత మరణాలు సున్నాగా నమోదు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిన హింసాత్మక ఘటనలు భద్రతా బలగాల పటిష్ట చర్యలే కారణమన్న అధికారులు
04 Mon 17:28 ఆరు నెలలకే ముగిసిన ముచ్చట.. కోల్‌కతాలో మెస్సీ భారీ విగ్రహం తొలగింపు కోల్‌కతాలో 70 అడుగుల మెస్సీ విగ్రహం తొలగింపు బలమైన గాలులకు ప్రమాదకరంగా ఊగుతుండటంతో చర్యలు నిర్మాణంలో లోపాలున్నాయని తేల్చిన ఇంజనీర్లు ఆవిష్కరించిన ఆరు నెలలకే తొలగిస్తుండటంపై చర్చ సురక్షిత ప్రాంతానికి తరలించే అవకాశం
05 Mon 17:27 పారదర్శకతే లక్ష్యం.. టీజీపీఎస్సీలో కీలక సంస్కరణలు టీజీపీఎస్సీలో ఇకపై అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగానే ఓఎంఆర్ కంటే కంప్యూటర్ విధానమే అత్యంత సురక్షితం అన్న చైర్మన్ పరీక్షకు గంట ముందు కూడా ప్రశ్నపత్రం తయారు చేయవచ్చని వెల్లడి పారదర్శకత కోసం ప్రతి 2-3 నెలలకు మీడియా సమావేశం ఏర్పాటు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని వ్యాఖ్య
06 Mon 17:25 కొత్త నాయకత్వం కోసం కాంగ్రెస్ ‘టాలెంట్ హంట్’.. యువతకు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు! సమర్థులైన, చదువుకున్న యువతను ఆకర్షించేందుకు కాంగ్రెస్ కొత్త కార్యక్రమం రాజకీయ నేపథ్యం లేని యువతకు సువర్ణావకాశమన్న మహేశ్ గౌడ్ టాలెంట్ ఉన్న వారిని ఎంపిక చేస్తామన్న పీసీసీ చీఫ్
07 Mon 17:22 భారత్‌కు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. ఢిల్లీలో భారీ నిరసనలకు పిలుపు జూన్ 6న భారత్‌కు రానున్న అభిజిత్ దీప్కేపరీక్షల వివాదాలపై నిరసన తెలిపేందుకు సిద్ధంకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనలకు పిలుపు
08 Mon 17:06 ఫెవిక్విక్ అన్నింటికీ అతుక్కుంటుంది.. కానీ బాటిల్‌కి ఎందుకు అతుక్కోదు? ఫెవిక్విక్ పని చేయాలంటే కచ్చితంగా ‘తేమ’ అవసరం బాటిల్ లోపల గాలి, తేమ లేకపోవడం వల్ల ద్రవరూపంలోనే గ్లూ గాలి తగలగానే పాలిమరైజేషన్ ప్రక్రియ ద్వారా క్షణాల్లో గట్టిపడుతుంది 1942లో తుపాకుల పరిశోధనలో పొరపాటున దీని ఆవిష్కరణ కాటన్ దుస్తులపై వేస్తే రసాయన చర్య జరిగి వేడి పుడుతుంది
09 Mon 17:03 ఎఫ్‌ఎంసీజీ, ఆటో షేర్ల దెబ్బ.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 508 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 165 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకింగ్, ఆటో రంగాల్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నష్టాలను కొంతమేర నియంత్రించిన ఐటీ, మెటల్ షేర్ల లాభాలు ఆర్‌బీఐ పాలసీ, జీడీపీ డేటాపై తదుపరి దృష్టి సారించిన ఇన్వెస్టర్లు
10 Mon 16:54 పవన్ కల్యాణ్‌కు తెలంగాణతో ఏం పని?: అనిరుధ్ రెడ్డి పక్క రాష్ట్ర నేతలు తెలంగాణపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తే ఊరుకోబోమన్న అనిరుధ్ రెడ్డి ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్న