జగన్ అక్రమాస్తుల కేసులో ధర్మాన ప్రసాదరావుపైనా విచారణ చేపట్టవచ్చన్న సీబీఐ!
- వాన్ పిక్ వ్యవహారంలో ధర్మానపై ఆరోపణలు
- పదవిలో లేకున్నా అవినీతి కేసులు విచారించాల్సిందే
- సీబీఐ కోర్టుకు తెలిపిన న్యాయవాది
ప్రస్తుతం మంత్రి పదవిలో లేకున్నా, ప్రభుత్వం మారినా, అ.ని.శా చట్టం కింద ఉన్న కేసులను విచారించవచ్చని గతంలో సీబీఐ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించిందని గుర్తు చేసిన సీబీఐ తరఫు న్యాయవాది ధర్మాననూ విచారించాల్సి వుందని స్పష్టం చేశారు.