అయినా.. 'జబర్దస్త్' రేటింగ్ మాత్రం 'అదిరింది'!
- 'జబర్దస్త్' కి తగ్గని ఆదరణ
- ఆశించిన స్థాయిలో ఆకట్టుకోని 'అదిరింది'
- పోటీ వాతావరణంలో రెండు కార్యక్రమాలు
దాంతో సహజంగానే 'జబర్దస్త్' .. 'అదిరింది' కార్యక్రమాలను పోల్చి చూడటం జరుగుతోంది. నాగబాబు బయటికి వెళ్లిన తరువాత 'జబర్దస్త్' షోకి ఎంతమాత్రం రేటింగ్ తగ్గకపోవడం విశేషం. ఇక నాగబాబుతోనే మొదలైన 'అదిరింది' రేటింగ్ పరంగా జబర్దస్త్ కి చాలా దూరంగానే ఉండిపోతోంది. 'అదిరింది' ప్రసారమయ్యే సమయానికి ఇవతల చానల్ వారు 'జబర్దస్త్' పాత ఎపిసోడ్స్ లో కొంత భాగాన్ని ఎడిట్ చేసి .. హైలైట్స్ ను ప్రసారం చేస్తున్నారు. ఇలా ఈ రెండు కార్యక్రమాలు పోటీ వాతావరణంలో ప్రసారమవుతున్నాయి.