మూడు రాజధానుల ఆలోచన ఏ రకంగా చూసినా సమర్ధనీయం కాదు: సీపీఐ నారాయణ
- పునర్విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రం చిన్నదైపోయింది
- 13 జిల్లాల కోసం మూడు రాజధానులా?
- అసెంబ్లీ, సచివాలయంది భార్యాభర్తల సంబంధం వంటిది
'జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ వ్యవస్థ. కానీ, అసెంబ్లీ, సచివాలయం వేర్వేరు ప్రాంతాల్లో ఉండటం కరెక్టు కాదు. ఆ రెండింటిది భార్యాభర్తల సంబంధం లాంటిదని అన్నారు. రాష్ట్ర పునర్విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రం చిన్నదైపోయిందని, ఈ 13 జిల్లాల కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.