తెనాలిలో రాజధాని పరిరక్షణ ఐకాస ఆధ్వర్యంలో ధర్నా
- రాజధాని అమరావతిని తరలించవద్దంటూ నిరసనలు
- ఆందోళనలో పాల్గొన్న టీడీపీ నేతలు, నాయకులు
- రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న స్వచ్ఛంద బంద్
కాగా, ర్యాలీలో పాల్గొనేందుకు విద్యార్థులను పంపొద్దంటూ కళాశాలల యాజమాన్యాలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా, మహిళలు, రైతులపై జరిగిన దాడికి నిరసనగా రాజధాని గ్రామాల్లో స్వచ్ఛంద బంద్ కొనసాగుతోంది. తుళ్లూరులో వాణిజ్య సంస్థలు, బ్యాంకులు, పాఠశాలలు మూసివేశారు.