ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
    01 Sat 07:29

    సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

    • ఆ తర్వాత ఇక ఆలోచించనంటున్న రకుల్!
    • హిందీలోకి హిట్ చిత్రం 'వెంకీ మామ'
    • సీనియర్ నిర్మాత దర్శకత్వంలో సినిమా
  • యువీ కొత్త ఇన్నింగ్స్... ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా నియామకం
    02 Fri 20:32

    యువీ కొత్త ఇన్నింగ్స్... ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా నియామకం

    • ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్ నియామకం
    • యాజమాన్య మార్పులతో కోచింగ్ బృందంలో ప్రక్షాళన
    • గత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరని ఢిల్లీ క్యాపిటల్స్
  • అమరావతికి కొత్త ఊపు.. బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణంలో వేగం పెంచండి.. సీఆర్డీఏ అధికారులకు చంద్రబాబు ఆదేశం
    03 Fri 20:09

    అమరావతికి కొత్త ఊపు.. బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణంలో వేగం పెంచండి.. సీఆర్డీఏ అధికారులకు చంద్రబాబు ఆదేశం

    • రాజధాని అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం
    • డిజిటల్ మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచన
    • నివాస వ్యయం తగ్గించి, ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం
    • ప్రకాశం బ్యారేజీ వద్ద జలక్రీడలతో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు
    • సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష
  • 'నాగబంధం' ట్రైలర్ విడుదల... విజువల్స్ అదుర్స్!
    04 Fri 20:02

    'నాగబంధం' ట్రైలర్ విడుదల... విజువల్స్ అదుర్స్!

    • విరాట్ కర్ణ హీరోగా పాన్ ఇండియా చిత్రం 'నాగబంధం'
    • విడుదలైన ఆసక్తికరమైన థియేట్రికల్ ట్రైలర్
    • అభిషేక్ నామా దర్శకత్వంలో మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్
    • జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
  • తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన... జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే
    05 Fri 19:53

    తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన... జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే

    • తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు సన్నాహాలు
    • జూన్ 25 నుంచి ఇంటింటికి వచ్చి వివరాల సేకరణ
    • సుమారు 25 ఏళ్ల తర్వాత జరుగుతున్న అతిపెద్ద కసరత్తు
    • సన్నద్ధతపై అధికారులతో సీఈఓ సుదర్శన్ రెడ్డి సమీక్ష
  • ఫుట్‌పాత్‌పై నడక ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
    06 Fri 19:32

    ఫుట్‌పాత్‌పై నడక ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

    • ఫుట్‌పాత్‌పై నడవడం ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ప్రకటన
    • మోటారు వాహనాల కన్నా పాదచారులకే అధిక ప్రాధాన్యం
    • ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ స్థానిక సంస్థల బాధ్యత అని స్పష్టీకరణ
    • కర్ణాటకలో బాలుడి మృతి ఘటనపై విచారణ సందర్భంగా కీలక తీర్పు
  • సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐ విచారణ జరపాలి: అంబటి రాంబాబు
    07 Fri 19:28

    సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐ విచారణ జరపాలి: అంబటి రాంబాబు

    • సాయికృష్ణ ఇంటికి జగన్ వెళ్లేంత వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్న అంబటి
    • జగన్ వెళితే తప్ప సీఐ మీద కేసు నమోదు చేయరా అని ప్రశ్న
    • మరణాల వెనుక సీఐతో పాటు ఉన్నతాధికారుల హస్తం ఉందని ఆరోపణ
  • కోల్‌కతాలో పారిశ్రామిక దిగ్గజాలతో నారా లోకేశ్ వరుస భేటీలు
    08 Fri 19:18

    కోల్‌కతాలో పారిశ్రామిక దిగ్గజాలతో నారా లోకేశ్ వరుస భేటీలు

    • ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేష్ కోల్‌కతా పర్యటన
    • ఈవీ, సోలార్, స్టీల్, ఆగ్రో రంగాల దిగ్గజాలతో వరుస భేటీలు 
    • రాయలసీమలో సోలార్ హబ్, నెల్లూరులో ఈవీ యానోడ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
    • అమరావతి, పారిశ్రామిక కారిడార్లను చూపుతూ పరిశ్రమల స్థాపనకు ఆహ్వానం
    • రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని కంపెనీల ప్రతినిధుల హామీ
  • నీట్ రీటెస్ట్: సైబరాబాద్ పరిధిలో 163 సెక్షన్.. కఠిన ఆంక్షలు
    09 Fri 19:17

    నీట్ రీటెస్ట్: సైబరాబాద్ పరిధిలో 163 సెక్షన్.. కఠిన ఆంక్షలు

    • నీట్ రీటెస్ట్ నేపథ్యంలో సైబరాబాద్‌లో కఠిన ఆంక్షలు
    • ఆదివారం పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ విధింపు
    • 200 మీటర్ల పరిధిలో ఐదుగురి కంటే ఎక్కువ గుమికూడటంపై నిషేధం
    • పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో జూన్ 21న మళ్లీ పరీక్ష
    • ఇంటర్నెట్ కేఫ్‌లు, జిరాక్స్ షాపుల మూసివేతకు ఆదేశాలు
  • 60 సెకన్లలోనే ఫుల్ బాడీ స్కానింగ్.. 'మిడ్‌జర్నీ' సంచలన ఆవిష్కరణ!
    10 Fri 19:00

    60 సెకన్లలోనే ఫుల్ బాడీ స్కానింగ్.. 'మిడ్‌జర్నీ' సంచలన ఆవిష్కరణ!

    • ఏఐ ఇమేజ్ సంస్థ మిడ్‌జర్నీ వైద్య రంగంలోకి ప్రవేశం
    • కేవలం 60 సెకన్లలో ఫుల్ బాడీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసే పరికరం
    • రేడియేషన్ లేకుండా నీటి కొలనులో పనిచేసే సరికొత్త టెక్నాలజీ
    • ప్రస్తుతానికి వెల్‌నెస్ కోసమే, డయాగ్నోస్టిక్స్‌కు అనుమతులు అవసరం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV