కెరియర్ ఆరంభంలో పారితోషికంగా రోజుకి 4 వేలు ఇచ్చారు: హీరోయిన్ ధన్య బాలకృష్ణ
- తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రలు
- తక్కువగా దక్కిన పారితోషికం
- హీరోయిన్ గా వస్తున్న అవకాశాలు
తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, కెరియర్ ఆరంభంలో పారితోషికంగా తనకి రోజుకి 4 వేలు మాత్రమే ఇచ్చినట్టుగా చెప్పింది. అది చాలా తక్కువ మొత్తమే అయినా, నటన పట్ల తనకి గల ఆసక్తితో అడుగులు వేస్తూ వచ్చానని అంది. ప్రస్తుతం హీరోయిన్ గా యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన ఆమె, తన పారితోషికాన్ని ఏ స్థాయిలో పెంచిన విషయాన్ని మాత్రం సస్పెన్స్ లోనే ఉంచింది. ఒకటి రెండు హిట్లు పడితే ఆమె పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.