బాలీవుడ్ గాయని అనురాధ పౌడ్వాల్ తన తల్లే అంటున్న కేరళ మహిళ
- అనురాధ పౌడ్వాల్ కు విచిత్ర పరిస్థితి
- అనురాధ తన తల్లేనంటూ కోర్టును ఆశ్రయించిన కర్మ మోదెక్స్
- తమ ఎదుట హాజరు కావాలంటూ అనురాధకు కోర్టు ఆదేశాలు
తనను పెంచిన తల్లికి ఈ విషయం తెలియదని, ఆమెకు మతిమరపు వ్యాధి ఉందని తెలిపింది. అంతేకాదు, తనకు అనురాధ నుంచి రూ.50 కోట్ల పరిహారం ఇప్పించాలని కోరింది. వారు అంగీకరించకపోతే డీఎన్ఏ టెస్టుకైనా తాను సిద్ధమేని కర్మ పేర్కొంది. కర్మ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ నెల 27న హాజరు కావాల్సిందిగా అనురాధ పౌడ్వాల్ ను ఆదేశించింది.