రాజధాని మహిళల పరిస్థితి చూసి భువనేశ్వరి చలించిపోయారు: బోండా ఉమ
- టీడీపీ నేతలపై వైసీపీ ఆరోపణలు
- వీడియోల సాయంతో విమర్శలు
- ఘాటుగా స్పందించిన బోండా ఉమ
రాజధానిలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని బలహీనపర్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రతిసారి ఓ సామాజిక వర్గం అంటూ ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే కులాల లెక్క తీయాలని సవాల్ విసిరారు. కాగా, రాజధాని రైతుల పరిస్థితి చూసి కదిలిపోయిన నారా భువనేశ్వరి తన చేతి గాజులను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.