Wed 09:17 నేడు అమరావతి రైతులను పరామర్శించనున్న భువనేశ్వరి! 15వ రోజుకు చేరిన రైతుల నిరసనలు నేడు తుళ్లూరులో మహాధర్నా రైతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపనున్న భువనేశ్వరి Read full story
Fri 16:32 సభలో సమోసాల ధరల గురించి మాట్లాడుతున్నారు: రాఘవ్ చద్దాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం పార్లమెంటులో మాట్లాడటానికి అవకాశం వస్తే దేశం కోసం మాట్లాడాలన్న ఆప్ రాఘవ్ చద్దా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా సభలో కీలక అంశాలను లేవనెత్తాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ Read full story
Fri 16:29 వేసవి తాపానికి మజ్జిగతో చెక్.. ఆరోగ్యానికి ఎన్నో లాభాలు! వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం మజ్జిగ డీహైడ్రేషన్ సమస్యను నివారించే సహజ పానీయం శరీరానికి తక్షణ శక్తిని అందించి చల్లదనాన్ని ఇస్తుంది జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు మజ్జిగలో పుష్కలం శీతల పానీయాలకు బదులుగా మజ్జిగ తాగాలని నిపుణుల సూచన Read full story
Fri 16:23 తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జనగామ జిల్లాల్లో వర్షాలు Read full story
Fri 16:22 రేవంత్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. మార్పు రావాలి: జీవన్ రెడ్డి కాళేశ్వరం పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్న జీవన్ రెడ్డి ప్రాణహిత జలాల విషయంలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శ భవిష్యత్ రాజకీయాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని వెల్లడి Read full story
Fri 16:18 సన్‌రైజర్స్ కెప్టెన్సీపై చర్చ.. నాకు కూడా ఇలాగే జరిగిందంటూ ధోనీ విషయాన్ని గుర్తుచేసిన యువీ! సన్‌రైజర్స్ తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ నియామకం అభిషేక్ శర్మను కాదని ఇషాన్‌ను ఎంపిక చేయడంపై యువరాజ్ నిరాశ 2007లో ధోనీ కెప్టెన్సీ విషయాన్ని గుర్తు చేసుకున్న యువీ అవమానాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాణించాలని అభిషేక్‌కు సూచన సన్‌రైజర్స్ బౌలింగ్ బలహీనంగా ఉందని యువరాజ్ వ్యాఖ్య Read full story
Fri 16:07 రెండుసార్లు ఓడినంత మాత్రాన ప్రపంచమేమీ అంతం కాదు: రహానే సన్‌రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత జట్టులో స్ఫూర్తి నింపిన రహానే వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడితే మొత్తం అయిపోయినట్టు కాదని కెప్టెన్ పది ఓవర్ల తర్వాత బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారని ప్రశంస జట్టులోని ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లేనని వ్యాఖ్య బయటి ప్రపంచం మాటలు పట్టించుకోవద్దని ఆటగాళ్లకు సూచన Read full story
Fri 15:55 నా రెండో తల్లిని కోల్పోయాను: అనిల్ అంబానీ భార్య టీనా టీనా పెద్ద సోదరి జిన్హా కన్నుమూత జిన్హా తనకు తల్లిలాంటి మార్గదర్శి అన్న టీనా తమ కుటుంబానికి ఆమె ధ్రువతార అని వ్యాఖ్య Read full story
Fri 15:50 ఏడేళ్ల తర్వాత ఇండియాకు ఇరాన్ చమురు.. కానీ చివరి నిమిషంలో ట్విస్ట్! ఏడేళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ చైనాకు దారి మళ్లింపు గుజరాత్‌లోని వాడినార్‌కు బదులుగా చైనా వైపు మారిన నౌక మార్గం చెల్లింపుల్లో తలెత్తిన సమస్యలే కారణమని నిపుణుల అంచనా అమెరికా ఆంక్షల సడలింపు నేపథ్యంలో చమురు కొనుగోలుకు భారత్ ప్రయత్నం Read full story
Fri 15:40 బీజేపీతో పొత్తు పెట్టుకునే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు: కనిమొళి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రాజకీయ పార్టీల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని వ్యాఖ్య డీఎంకే హిందూ వ్యతిరేక పార్టీ అన్న ఆరోపణలను కొట్టిపారేసిన కనిమొళి అన్నాడీఎంకే నిర్ణయాలు తమిళనాడు ప్రయోజనాలకు భంగం కలిగించాయన్న కనిమొళి Read full story