ఏపీ రాజధాని రగడపై అశోక్ గజపతిరాజు సెటైర్ల వర్షం
- ఏపీలో రగులుతున్న రాజధాని అంశం
- స్పందించిన అశోక్ గజపతిరాజు
- విజయనగరంలో రాజధాని ఏర్పాటు చేయాలంటూ వ్యంగ్యం
అంతేకాదు, తమ స్వస్థలం విజయనగరం అత్యంత ప్రశాంతమైన నగరం అని, అక్కడ కూడా రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు. విజయనగరంకి ఏం తక్కువైంది? ప్రతి ఒక్కరూ తమ ఊళ్లోనే రాజధాని రావాలనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు.