పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన నటి సంజన, నిర్మాత వందన మధ్య గొడవ!
- క్రిస్మస్ ముందు రోజు పబ్ లో పార్టీ
- పరస్పరం గొడవపడి పోలీసులకు ఫిర్యాదు
- హాట్ టాపిక్ గా మారిన గొడవ
ఇక సంజన ఆరోపణలపై వందనా జైన్ మాట్లాడుతూ, తనను ప్రశ్నించటానికి సంజన ఎవరిని ప్రశ్నించింది. తాగిన మైకంలో తనపై దాడి చేయడంతో పాటు అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడింది. సంజన సంగతి తనకు తెలుసునని, వాటిని బయటపెడితే, ఆమె రోడ్డున పడాల్సిందేనని వ్యాఖ్యానించింది. సంజన మందు బాటిల్ తో తనపై దాడి చేస్తుంటే ఎంతో మంది చూశారని చెప్పింది. సంజనపై తాను కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది.