నా పౌరసత్వాన్ని అడిగే హక్కు మోదీకి లేదు.. మేం వాటికే తప్ప హిందువులకు వ్యతిరేకం కాదు: అసదుద్దీన్ ఒవైసీ
- తెలంగాణను సెక్యులర్‌గా ఉంచుతానని కేసీఆర్ హామీ ఇచ్చారు
- ఈ దేశాన్ని మూడు ముక్కలు చేయాలని మోదీ చూస్తున్నారు
- నిజామాబాద్ బహిరంగ సభలో అసద్
భారతదేశం అన్ని మతాల సంగమమని, ఈ దేశాన్ని మోదీ మూడు ముక్కలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను సెక్యులర్‌గా ఉంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. తన పౌరసత్వాన్ని అడిగే హక్కు మోదీకి లేదని అసద్ పేర్కొన్నారు. తాను హిందువులకు ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.