Wed 09:24 రాహుల్, ప్రియాంకలు లైవ్ పెట్రోలు బాంబులు.. హర్యానా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు సీసీఏ వ్యతిరేక ఆందోళనల్లో మరణించిన ఇద్దరు వ్యక్తులు పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్, ప్రియాంక అడ్డుకున్న పోలీసులు.. వెనుదిరిగిన నేతలు Read full story
Mon 12:20 25వ సవరణ ట్రంప్‌ను గద్దె దించగలదా?.. తెరపైకి కీలక చర్చ! ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్‌పై 25వ సవరణ ప్రయోగంపై చర్చ అధ్యక్షుడిని తొలగించే అధికారాన్ని కల్పించే రాజ్యాంగ నిబంధన ఇది ఉపాధ్యక్షుడు, కేబినెట్ ఏకమైతేనే ఈ ప్రక్రియ ప్రారంభం కాంగ్రెస్‌లో రెండింట మూడొంతుల మెజారిటీతో ఆమోదం తప్పనిసరి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇది కేవలం సైద్ధాంతికమేనని విశ్లేషణ Read full story
Mon 12:16 ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్: తెలంగాణకు చెందిన మోస్ట్ వాంటెడ్ మావో నేత ‘రూపి’ హతం కాంకేర్ జిల్లా చోబే బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్‌కౌంటర్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీరక కాల్పులు తప్పించుకున్న 10 మంది మావోయిస్టులు Read full story
Mon 12:12 వేల పాటల గాత్రానికి వందల కోట్ల ఆస్తులు.. ఆశా భోంస్లే ఆస్తులు ఎన్నంటే..! విదేశాల్లో ‘ఆశాస్’ పేరుతో చైన్ రెస్టారెంట్లు.. ముంబైలో ఖరీదైన భవనాలు ఆశా భోంస్లే మొత్తం ఆస్తుల విలువ రూ. 250 కోట్లుగా అంచనా వేల పాటల రాయల్టీల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం Read full story
Mon 11:46 మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో... భారత్‌కు చేరుకున్న భారీ ఇరాన్ చమురు నౌకలు గుజరాత్‌లోని సిక్కా పోర్టుకు చేరుకున్న రెండు ఇరాన్ చమురు నౌకలు 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును తీసుకొచ్చినట్టు సమాచారం ఇంధన సమస్యను అధిగమించేందుకు అన్ని అవకాశాలను వాడుకుంటున్న భారత్ Read full story
Mon 11:41 వికారాబాద్ లో స్కూటీని ఢీకొట్టిన లారీ.. కుమార్తె సహా దంపతుల దుర్మరణం పెళ్లి పనులకు వెళ్లి వస్తుండగా ఊరి శివారులో ఘటన ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డ కుమారుడు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు Read full story
Mon 11:36 తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లో 130 రకాల పరీక్షలు! ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంల ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ నిర్ణయం నిమిషాల్లోనే 130 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసే సౌకర్యం పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు చర్యలు పరీక్ష రిపోర్టులు నేరుగా రోగి మొబైల్‌కు వాట్సాప్ ద్వారా పంపే వ్యవస్థ రోగి ఆరోగ్య సమాచారం అభా కార్డులో డిజిటల్‌గా భద్రపరిచే వెసులుబాటు Read full story
Mon 11:21 ధ్వంసమైన టెహ్రాన్ గాంధీ ఆసుపత్రి దృశ్యాలు రిలీజ్ చేసిన ఇరాన్.. వీడియో ఇదిగో! దేశవ్యాప్తంగా 600కు పైగా వైద్య కేంద్రాలు ధ్వంసమైనట్లు ప్రకటన ఆసుపత్రులపై దాడి యుద్ధ నేరమంటున్న ఇరాన్.. ఖండించిన అమెరికా ఆసుపత్రుల నుంచి ఇరాన్ సైనిక కార్యకలాపాలు జరుపుతోందని అగ్రరాజ్యం ఆరోపణ Read full story
Mon 11:19 ‘డ్రాగన్’ కోసం కండలు పెంచుతున్న తారక్.. మజిల్స్ ఫొటోతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం కసరత్తులు చేస్తున్న తారక్ కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తూ ఇన్‌స్టాలో ఫొటో పోస్ట్ ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో సినిమా త్వరలోనే ‘డ్రాగన్’ కొత్త షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశం Read full story
Mon 11:16 పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు: ఇరాన్‌పై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ సన్నద్ధం అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం ఇరాన్‌పై దాడులకు మళ్లీ సిద్ధమవుతున్న అమెరికా ఇరాన్‌పై విరుచుకుపడేందుకు ట్రంప్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్న ఇజ్రాయెల్ Read full story