ఝార్ఖండ్ ఫలితాలపై మోదీ, అమిత్ షా స్పందన
- జేఎంఎం కూటమికి మోదీ అభినందనలు
- ప్రజా తీర్పును గౌరవిస్తామన్న షా
- ఝార్ఖండ్ అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్న హోంమంత్రి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఝార్ఖండ్ ఫలితాలపై స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు పాలించేందుకు ఇప్పటి వరకు అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఝార్ఖండ్ అభివృద్ధి కోసం బీజేపీ ఎళ్లవేళలా కృషి చేస్తుందని షా పేర్కొన్నారు.