పార్టీలో కొబ్బరి వైన్ తాగి 11 మంది మృతి.. 300 మందికి చికిత్స
- ఫిలిప్పీన్స్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విషాదం
- మరో 11 మందికి ఆసుపత్రిలో చికిత్స
- గత ఏడాది కూడా ఈ వైన్ వల్ల 21 మంది బలి
ఫిలిప్పీన్స్ లో ఈ వైన్ కు ఎంతో ఆదరణ ఉంది. ఫంక్షన్లలో ఈ వైన్ ను విరివిగా స్వీకరిస్తారు. చాలా మంది వీటిని సొంతంగా కూడా తయారు చేసుకుంటుంటారు. అయితే, మిథనాల్ వంటి వాటిని ఈ వైన్ కు కలుపుతుండటంతో... ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతోంది. గత ఏడాది కూడా ఈ వైన్ వల్ల అక్కడ 21 మంది చనిపోయారు.