'రొమాంటిక్' కోసం తక్కువ పారితోషికం తీసుకున్న రమ్యకృష్ణ
- విడుదలకి ముస్తాబవుతున్న 'రొమాంటిక్'
- పూరి సొంత బ్యానర్లో రూపొందుతున్న సినిమా
- కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
దాంతో ఆమె ఒక్కో సినిమాకి రోజుకి 10 నుంచి 15 లక్షలు ఛార్జ్ చేస్తోందట. అయితే 'రొమాంటిక్' సినిమాకి 20 రోజులు కేటాయించినప్పటికీ ఆమె 50 లక్షలు మాత్రమే పారితోషికంగా తీసుకున్నట్టు చెబుతున్నారు. కృష్ణవంశీకి, పూరికి మధ్యగల స్నేహం, చార్మీతో తనకి గల స్నేహం కారణంగానే ఆమె ఇంత తక్కువ పారితోషికం తీసుకుందని అంటున్నారు. ఇక 'ఫైటర్' సినిమాలోనూ రమ్యకృష్ణ ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్న సంగతి తెలిసిందే.