ప్రతిపక్షంలో ఉన్నా, అన్ని వేళలా అండగా ఉంటాను: చంద్రబాబునాయుడు
- నేడు జాతీయ రైతు దినోత్సవం
- అన్నం పెట్టే రైతు రుణం తీర్చుకుంటా
- ట్విట్టర్ లో చంద్రబాబునాయుడు
ఆపై, "సమాజానికి అన్నం పెట్టే రైతు ఋణం తీర్చుకోడానికి, గత ఐదేళ్ళ తెదేపా హయాంలో అన్నదాతల ఆనందానికి బాటలు వేసి, రైతు ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకున్నాం. ప్రతిపక్షంలో ఉన్నా మాది రైతుపక్షమే. అన్నివేళలా మీకు తెదేపా అండగా ఉంటుందని ఈ రైతు దినోత్సవ వేళ మరోసారి గుర్తుచేస్తున్నాను" అని మరో ట్వీట్ పెట్టారు.