Sat 21:33 రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ కొనసాగింపు... రైతులపై కేసులు నమోదు ఏపీకి మూడు రాజధానులంటూ ప్రచారం రగిలిపోతున్న రాజధాని రైతులు అమరావతిలో ఆందోళనలు Read full story
Thu 13:02 వి. హనుమంతరావుకు కీలక పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా వీహెచ్ నియామకం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రాష్ట్ర మంత్రి సమాన హోదాలో ఈ పదవిలో వీహెచ్ నియామకం Read full story
Thu 12:49 అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలి: కవిత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ప్రభుత్వం విస్మరించిందన్న కవిత నిరుద్యోగులను మోసం చేస్తోందని మండిపాటు జీవో 30ని ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని డిమాండ్ Read full story
Thu 12:47 ఇదేం వింత వ్యూహం?.. ఐపీఎల్ చరిత్రలోనే శార్దూల్ లాంటి ఇంపాక్ట్ ప్లేయరే లేడు! సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి బ్యాటింగ్, బౌలింగ్ చేయని శార్దూల్ ఠాకూర్ ముంబై జట్టు వ్యూహంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ రియాన్ రికిల్టన్ అద్భుత సెంచరీ చేసినా ఫలితం శూన్యం హెడ్, అభిషేక్, క్లాసెన్ మెరుపులతో హైదరాబాద్ సునాయాస విజయం Read full story
Thu 12:41 వైసీపీ నేత పూడి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ చంద్రబాబు మార్ఫింగ్ ఫొటోలు, అసభ్యకర పోస్టుల కేసు శ్రీహరికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు బెంగళూరులో శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Thu 12:22 రామ్ చరణ్ 'పెద్ది' లుక్ వెనుక రహస్యం ఇదే.. 16 నెలల కష్టం! పెద్ది సినిమా కోసం మూడు విభిన్న రూపాల్లో కనిపించనున్న రామ్ చరణ్ గ్రీక్ గాడ్ లా కాకుండా దేశీ పహిల్వాన్ లా కనిపించాలని దర్శకుడి సూచన గద, కుస్తీ వంటి సంప్రదాయ పద్ధతుల్లో 16 నెలల పాటు కఠోర శిక్షణ కఠినమైన శాకాహార డైట్, కార్బ్ సైక్లింగ్ విధానంతో శరీరాకృతిలో మార్పులు మూడో లుక్ అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ అంటున్న ఫిట్‌నెస్ ట్రైనర్ Read full story
Thu 12:02 ఇండియాకు క్షమాపణలు చెప్పిన నేపాల్ ఎయిర్ లైన్స్ జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపిన నేపాల్ ఎయిర్ లైన్స్ సాంకేతిక పొరపాటు వల్ల అలా జరిగిందని వెల్లడి మరోసారి ఇలాంటి పొరపాటు జరగదన్న నేపాల్ ఎయిర్ లైన్స్ Read full story
Thu 11:59 ఆమె వేదనను ఏదీ పూడ్చలేదు.. 15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఆమె పడిన వేదనను ఏదీ భర్తీ చేయలేదని చీఫ్ జస్టిస్ వ్యాఖ్య కోర్టు తీర్పును సవాలు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టీకరణ బిడ్డకు జన్మనిచ్చి దత్తతకు ఇవ్వాలన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన కోర్టు పౌరుల వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవించాలని ప్రభుత్వానికి సూచన Read full story
Thu 11:45 డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆనంద్.. మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు శివధర్ రెడ్డి నుంచి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ పోలీసు శాఖ అత్యుత్తమ సంప్రదాయాలను కొనసాగిస్తానని వ్యాఖ్య శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడబోమన్న నూతన డీజీపీ Read full story
Thu 11:42 ఏపీ టెన్త్ ఫలితాల విడుదల.. బాలికలదే పైచేయి మొత్తం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదు బాలికల ఉత్తీర్ణత శాతం 87.90%.. బాలుర ఉత్తీర్ణత 82.68% గత ఏడాదితో పోలిస్తే 4 శాతానికి పైగా పెరిగిన ఉత్తీర్ణత ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెరుగైన ఫలితాలు Read full story