శ్రీవారి కానుక.. ఉల్లి ‘జుంకా’లతో మెరిసిన ట్వింకిల్!
- భర్త, నటుడు అక్షయ్ కుమార్ వెరైటీ కానుక
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ట్వింకిల్ ఫొటోలు
- ఉల్లి ధరల పెరుగుదలపై ఇదో టైపు నిరసన
ఈ నేపథ్యంలో ట్వింకిల్ ఖన్నాకు ఉల్లితో తయారు చేసిన చెవి జుంకాలను బహుమతిగా అందించారు. ట్వింకిల్ కూడా వాటిని స్వీకరించి తన చెవులకు ధరించింది. అంతేకాక, ఫొటోలకు పోజిచ్చింది. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల పట్ల అభిమానులనుంచి లైక్ లు, కామెంట్లు విస్తృతంగా వస్తున్నాయని తెలిపింది.