Mon 18:09 ఏపీ ఎస్సార్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసనసభ ఆమోదం ఇకపై 52 వేల మంది కార్మికులూ ప్రభుత్వ ఉద్యోగులే జనవరి ఒకటిన అధికారికంగా విలీనం చంద్రబాబు హయాంలో ఆర్టీసీని పట్టించుకోలేదు: జగన్ Read full story
Thu 15:18 సినిమాల్లోకి మంజుల మనవరాలు.. 'అగధ'తో ఎంట్రీ అగధ' సినిమాతో నటిగా పరిచయమవుతున్న జోవికా విజయ్ కుమార్ అలనాటి మేటి నటి మంజుల మనవరాలు, వనిత కుమార్తె ఈమె జోవికా పాత్ర 'హరిణి' ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తల్లి వనితను పరిచయం చేసిన ఎం.ఎస్. రాజే జోవికాను కూడా లాంచ్ చేస్తున్న వైనం పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం Read full story
Thu 15:17 వేంపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన అంబటి రాంబాబు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసు అంబటిని విచారించిన సీఐ నరసింహులు వేంపల్లి నుంచి పులివెందులకు అంబటి పయనం Read full story
Thu 15:05 రేపటి నుంచి అమల్లోకి కీలక మార్పులు.. గ్యాస్ సిలిండర్ నుంచి ఆన్‌లైన్ గేమింగ్ వరకు కొత్త రూల్స్! మే 1 నుంచి అమల్లోకి రానున్న పలు ఆర్థిక, నియంత్రణ పరమైన మార్పులు ఎల్‌పీజీ సిలిండర్ ధరలు, బుకింగ్, డెలివరీ నిబంధనల్లో కీలక మార్పులు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై పెరగనున్న లేట్ పేమెంట్ ఫీజులు.. మారనున్న ఫీజు మినహాయింపు రూల్స్ ఆన్‌లైన్ గేమింగ్ కోసం కఠినమైన కొత్త చట్టం, ప్రత్యేక అథారిటీ ఏర్పాటు సీఎన్‌జీ-పీఎన్‌జీ ధరల సవరణకు అవకాశం Read full story
Thu 15:01 ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద అంబటి రాంబాబు ప్రతిజ్ఞ కేసుల నిమిత్తం కడప జిల్లాకు వచ్చిన అంబటి జగన్ ను మళ్లీ సీఎం చేసేంత వరకు విశ్రమించబోమని ప్రతిజ్ఞ ఎన్ని కేసులు, దాడులు ఎదురైనా తగ్గేదే లేదని వ్యాఖ్య Read full story
Thu 14:56 'టెన్త్'లో ఫలించిన లోకేష్ వ్యూహం.. 100 రోజుల ప్లాన్ తో మెరుగైన ఫలితాలు నేడు ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల విద్యాశాఖ అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సమష్టి కృషితోనే మెరుగైన ఫలితాలు సాధించామన్న మంత్రి లోకేష్ గతేడాది 81.1% ఉత్తీర్ణత నమోదు కాగా, ఈసారి 85.25 శాతానికి చేరిక ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉత్తీర్ణత 72.8% నుంచి 78.39 శాతానికి మెరుగుదల Read full story
Thu 14:55 కాకాణికి షాక్.. పిటిషన్లు కొట్టివేసిన కోర్టు కోర్టు ఫైళ్ల చోరీ, ఫోర్జరీ ఆరోపణల కేసు కేసు నుంచి తన పేరును తొలగించాలని కాకాణి పిటిషన్ కాకాణి అభ్యర్థనను తోసిపుచ్చిన నెల్లూరులోని కోర్టు Read full story
Thu 14:39 డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్.. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు భారీ జరిమానా డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన రియాన్ పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత.. ఒక డీమెరిట్ పాయింట్ విధించిన బీసీసీఐ ఆటకు అప్రతిష్ఠ తెచ్చే ప్రవర్తన కింద ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడి భారత్‌లో ఈ-సిగరెట్లు నిషేధమని, ఇది తీవ్రమైన తప్పిదమని స్పష్టీకరణ భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని జట్లకు బీసీసీఐ హెచ్చరిక Read full story
Thu 14:33 సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్ కొత్త డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన సీవీ ఆనంద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ శాంతిభద్రతలను కాపాడటంలో రాజీ పడకుండా పనిచేస్తానని సీఎంకు హామీ Read full story
Thu 14:30 ఆపరేషన్ సిందూర్ నిలిపివేతపై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు ఆపరేషన్ సిందూర్ నిలిపివేత భారత్ సొంత నిర్ణయమని వెల్లడి అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామన్న రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ నిలిపివేయడం వెనుక వ్యూహం ఉందన్న కేంద్రమంత్రి Read full story