మత ప్రాతిపదికన దేశ పౌరసత్వం ఇస్తామనడం దౌర్భాగ్యం: సీపీఐ రామకృష్ణ
- ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడంలేదన్న రామకృష్ణ
- ఈ నెల 19న ఏపీలో నిరసనలు చేపట్టాలని నిర్ణయం
- బీజేపీ సొంత అజెండాను ప్రజలపై రుద్దుతోందని ఆరోపణ
ఇటు ఏపీ సర్కారుపైనా వామపక్ష నేత వ్యాఖ్యలు చేశారు. కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ నేడు బీజేపీ ప్రాపకం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. రాజధానిపై బొత్స వ్యాఖ్యలు గందరగోళంగా ఉన్నాయని, ఈ నెల 28న రాజధానిలో రైతులు, కూలీలు, ప్రజలతో సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు.