01 Sun 10:41 ఫన్నీ ట్వీట్ షేర్ చేసిన కల్వకుంట్ల కవిత! ఈ ఉదయం ట్విట్టర్ లో ట్వీట్ తన కుమారుడు షేర్ చేశాడని వెల్లడి వైరల్ అవుతున్న కవిత ట్విట్టర్
02 Tue 22:53 ఐపీఎల్ క్రికెటర్ పై కేసు.. పెళ్లి పేరుతో మోసం చేశాడని యువతి ఫిర్యాదు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌పై యువతి ఫిర్యాదు పెళ్లి పేరుతో నమ్మించి సహజీవనం చేశాడని ఆరోపణ కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది ఆరోపణలను ఖండించిన అభిషేక్.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రిషభ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ పోరెల్
03 Tue 22:40 చిరంజీవికి ఉత్తరాలు రాసేవాడిని: 'పెద్ది మెగా బ్లాక్ బస్టర్' వేదికపై బుచ్చిబాబు పెద్ది' సక్సెస్ మీట్‌లో తీవ్ర భావోద్వేగానికి లోనైన దర్శకుడు బుచ్చిబాబు సాన నటుడిగా రామ్ చరణ్ అంకితభావాన్ని కొనియాడుతూ ప్రశంసల వర్షం చిన్నప్పుడు పిఠాపురం నుంచి చిరంజీవికి ఉత్తరాలు రాసిన జ్ఞాపకాలు పంచుకున్న వైనం తన గురువు సుకుమార్ వల్లే ఈ స్థాయిలో ఉన్నానని, ఆయన శిష్యుడిగానే గర్వపడతానన్న బుచ్చిబాబు ఒక వృద్ధ ప్రేక్షకుడు చెప్పిన మాటలు తన జన్మకు చాలని ఉద్వేగభరితంగా వ్యాఖ్య
04 Tue 22:26 ఫ్లైఓవర్‌పై భార్య బర్త్‌డే హంగామా.. బిజినెస్ మేన్ అరెస్ట్ గౌహతిలో కొత్త ఫ్లైఓవర్‌పై భార్యకు బర్త్‌డే పార్టీ ఇచ్చిన వ్యాపారి పార్టీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి ఘటన వ్యాపారవేత్త గౌతమ్ బారువాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రజా ఆస్తుల దుర్వినియోగంపై వెల్లువెత్తిన తీవ్ర విమర్శలు
05 Tue 22:22 ఆకట్టుకుంటున్న ‘వసుదేవసుతం’ ట్రైలర్.. నిధి కోసం పోరాటం మాస్టర్ మహేంద్రన్ ‘వసుదేవసుతం’ ట్రైలర్ విడుదల ఒడిశా టెంపుల్ నేపథ్యంతో సాగే భక్తి, యాక్షన్ డ్రామా సినిమాలో చివరి 45 నిమిషాలు కీలకం అన్న దర్శకుడు తెలుగు, తమిళ, హిందీ, ఒడియాలో జులై 10న రిలీజ్
06 Tue 22:11 బెంగళూరులో అరుదైన ఘటన.. మనసు గెలుచుకున్న ఇంటి యజమాని బెంగళూరులో వైరల్ అయిన ఓనర్, టెనెంట్ వాట్సాప్ సంభాషణ ఇల్లు ఖాళీ చేస్తానన్న టెనెంట్‌కు ఓనర్ ఆప్యాయంగా రిప్లై "దయచేసి వెళ్లొద్దు, ఇక్కడే ఉండండి" అంటూ యజమాని సమాధానం అద్దె సమస్యలతో సతమతమయ్యే నగరంలో అరుదైన ఘటన
07 Tue 22:04 ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో బూత్ లెవల్ అధికారికి తన వివరాల సమర్పణ ప్రతి పౌరుడూ ఓటు వివరాలు సరిచూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి ఏపీలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ
08 Tue 22:00 రియల్ ఎస్టేట్‌లో విచిత్ర పరిస్థితి.. తగ్గుతున్న చౌక ఇళ్లు, పెరుగుతున్న ఖరీదైన గృహాలు! దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అందుబాటు ధరల గృహాల వాటా భారీగా పతనం 2019లో 45 శాతంగా ఉన్న వాటా, 2025 నాటికి 13-14 శాతానికి పడిపోయినట్లు అంచనా పెరిగిన భూమి, నిర్మాణ వ్యయాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణుల విశ్లేషణ ప్రీమియం ఇళ్లకు డిమాండ్ పెరుగుతుండగా, చౌక గృహాల నిర్మాణం వెనుకబడింది చిన్న పట్టణాల్లో గృహ రుణాల వృద్ధి మాత్రం బలంగానే ఉందని ఇక్రా వెల్లడిః
09 Tue 21:47 బెంగళూరులో దారుణం: మద్యం తాగొద్దన్న మహిళను చంపేసిన కూతురు, మనవడు బెంగళూరు కెంగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన క్రికెట్ బ్యాట్, కర్రలతో దాడి చేసి వృద్ధురాలి హత్య నిందితులైన కూతురు భాగ్యలక్ష్మి, మనవడు కుశాల్ అరెస్ట్ అపార్ట్‌మెంట్ వాసుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన హత్యోదంతం
10 Tue 21:33 ఏసీబీ వలలో మరో పెద్ద చేప... నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరెస్ట్.. రూ.3 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరెస్ట్ మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ ఏకకాలంలో దాడులు సుమారు రూ.3 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించిన అధికారులు ఇటీవలే సర్వే శాఖ అధికారి నరహరిని అరెస్ట్ చేసిన ఏసీబీ వరుస దాడులతో అవినీతి అధికారుల్లో కలవరం