నేను అందరితోనూ పనిచేయలేను: 'రూలర్' వేడుకలో బాలయ్య వ్యాఖ్యలు
- వైజాగ్ లో రూలర్ ప్రీరిలీజ్ ఈవెంట్
- ఉత్సాహభరితంగా బాలకృష్ణ ప్రసంగం
- సంస్కృత శ్లోకాలు, పద్యాలతో హోరెత్తించిన బాలయ్య
సినిమా అంటే తనకు ఇష్టం అని తెలిపారు. సినిమాను ప్రేమించాలే తప్ప వెర్రి, వ్యామోహం ఉండరాదని సూచించారు. కాగా, తన ప్రసంగంలో బాలయ్య సామాన్యులకు అంత తేలిగ్గా అర్థంకాని, పలకడానికి సాధ్యం కాని సంస్కృత సమాసాలు, శ్లోకాలను, గ్రాంథిక పదజాలాన్ని విరివిగా గుప్పించారు. ఈ సందర్భంగా అభిమానులు ఈలలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు.