01 Sat 14:21 అందాల యాంకర్ రష్మీతో సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు అనంతపురంలో తళుక్కుమన్న రష్మీ షాపింగ్ మాల్ ను ప్రారంభించడానికి వెళ్లిన యాంకర్ షాపింగ్ మాల్ లో అభిమానులతో సందడి
02 Sat 18:30 రూ.లక్షా పదివేల కోట్ల ఆస్తులు కాపాడాం.. మాపై దుష్ప్రచారం ఆపండి: హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ రంగనాథ్ ఆగ్రహం హైడ్రాను బద్నాం చేసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు సిటీలో ఇప్పటి వరకు 600 ఆపరేషన్స్ పూర్తి చేశామని వెల్లడి తమకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదన్న రంగనాథ్ హైడ్రా ఎప్పుడూ మౌనంగా ఉండదని స్పష్టీకరణ
03 Sat 18:23 యూఏఈలోని భారతీయులకు గమనిక.. 5 రోజులు పాస్‌పోర్ట్, వీసా సేవలు బంద్ యూఏఈలో 5 రోజుల పాటు భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు బంద్ జూన్ 26 నుంచి 30 వరకు సేవలు తాత్కాలికంగా నిలిపివేత కొత్త సర్వీస్ ప్రొవైడర్‌కు బాధ్యతలు అప్పగించడమే కారణం జూలై 1 నుంచి అల్ హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా సేవలు
04 Sat 18:17 అన్నదాత సుఖీభవ: రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ చేసిన సీఎం చంద్రబాబు చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుట్లలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు విడుదల తొలి విడతగా ఒక్కో రైతుకు రూ.7 వేల చొప్పున ఆర్థిక సాయం కడప, కర్నూలులో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన వ్యవసాయ స్టాళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి
05 Sat 17:57 ప్రపంచం ముందు పాక్ పరువు తీస్తున్న ‘సొంత రిపోర్టు కార్డ్’! పాక్ పాలనపై సొంత మీడియా విమర్శలు మరోవైపు అమెరికా, ఈయూ ఆందోళన తెరపైకి మానవ హక్కుల ఉల్లంఘనలు యువతలో పెరుగుతున్న అసంతృప్తి అవినీతి వల్ల భారీ ఆర్థిక నష్టం అంటున్న స్థానిక మీడియా
06 Sat 17:55 భారత ఆరోగ్య రంగానికి ప్రోటిజెనిక్స్ సేవలు ఆదర్శం: పల్లా శ్రీనివాసరావు విశాఖలోని ప్రోటిజెనిక్స్ ప్లాంట్‌ను సందర్శించిన పల్లా ఆరోగ్య రంగంలో సంస్థ సేవలు ఆదర్శనీయమని ప్రశంస ప్రోటిజెనిక్స్ స్ఫూర్తితో స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు సంస్థకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ
07 Sat 17:54 'కుంభమేళా గర్ల్’ మోనాలిసా దంపతులకు రక్షణ కల్పించాలంటూ.. కేరళ హైకోర్టు ఆదేశాలు మొహమ్మద్ ఫర్మాన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న మోనాలిసా తన కూతురుని ఫర్మాన్ కిడ్నాప్ చేశాడంటూ ఆమె తండ్రి ఫిర్యాదు ఆమె మైనర్ అంటూ ఆరోపణలు ఫర్మాన్‌పై పోక్సో కేసు నమోదు చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు తమకు రక్షణ కల్పించాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించిన మోనాలిసా
08 Sat 17:40 ఇదిగో మా క్లీంకార.. తొలిసారి కుమార్తెను చూపించిన రామ్ చరణ్, ఉపాసన... ఫొటో వైరల్ చిన్నారి బర్త్‌డే సందర్భంగా ఫొటో షేర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఉపాసన వైరల్‌గా మారిన కుటుంబ చిత్రం అభిమానుల నుంచి శుభాకాంక్షల వెల్లువ క్లీంకార చిరునవ్వు ఆకర్షణ
09 Sat 17:37 ఇదే అసలైన శివసేన: అమిత్ షా శివసేనలో ఇకపై ఎలాంటి గ్రూపులు లేవన్న అమిత్ షా ఏక్ నాథ్ షిండేదే అసలైన శివసేన అని వ్యాఖ్య శివసేన పూర్తిగా షిండే నేతృత్వంలో నడుస్తోందన్న కేంద్ర హోంమంత్రి
10 Sat 17:34 ‘నా భార్యను చంపిన వారిని పట్టుకోండి.. లేదంటే చనిపోతా’.. చివరకు బయటపడ్డ షాకింగ్ నిజం బిహార్‌లో యువతి అదృశ్యం కేసులో మలుపు ప్రేమ వివాహమే వివాదానికి కారణం పరువు హత్యగా తేల్చిన పోలీసులు భర్త ఫిర్యాదుతో ప్రత్యేక దర్యాప్తు సోదరుడి విచారణలో కీలక సమాచారం