కూతురిని ప్రియుడి వద్దకు పంపిన తల్లి.. రాత్రంతా నరకం!
- కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో ఘోరం
- చిన్నారికి నరకం చూపించిన తల్లి ప్రియుడు
- పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
ఇక ఆ దుర్మార్గుడు ఆ చిన్నారికి రాత్రంతా నరకం చూపించాడు. జరిగిన దారుణాన్ని బాధితురాలు తన నానమ్మకు చెప్పింది. వెంటనే వారు జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. మార్తమ్మ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.