తెలంగాణ బీజేపీ చీఫ్‌గా డీకే అరుణ?
- ఇతర పార్టీల నుంచి వచ్చిన వారూ బీజేపీ చీఫ్ కావొచ్చన్న మురళీధర్‌రావు
- అరుణ అయితేనే టీఆర్ఎస్ను టార్గెట్ చేయగలరన్న భావన
- అధిష్ఠానం నుంచి అరుణకు హామీ?
మరోవైపు, ఈ పదవి కోసం ఢిల్లీ స్థాయిలో ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, డీకే అరుణను దృష్టిలో పెట్టుకునే మురళీధర్‌రావు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న చర్చ కూడా మొదలైంది. మరోవైపు, అధిష్ఠానం నుంచి అరుణకు ఇప్పటికే హామీ వచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ను ఆమె అయితేనే దూకుడుగా ఎదుర్కోగలరన్న భావన అధిష్ఠానంలో ఉందని చెబుతున్నారు.