దిశ తండ్రిని రాజేంద్రనగర్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు
- ప్రభుత్వ కళాశాలలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దిశ తండ్రి
- వారంలో ఐదు రోజులు అక్కడే ఉంటూ శని, ఆదివారాలు మాత్రమే ఇంటికి
- బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
దిశ హత్యచార ఘటన నేపథ్యంలో ఆయనను రాజేంద్రనగర్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)లో పనిచేస్తున్న దిశ సోదరికి ఇకపై నైట్ షిఫ్ట్‌లు కాకుండా, పగటి విధులు కేటాయించాలని కోరనున్నట్టు ఆమె తండ్రి తెలిపారు.