క్యూ లైన్లో సాంబిరెడ్డి మృతి ఘటన వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి: జనసేన
- గుడివాడలోని రైతు బజార్ క్యూ లైన్లో తొక్కిసలాట ఘటనపై స్పందన
- ఈ విషాద ఘటన మనసును కలచివేసింది
- వైసీపీ ప్రభుత్వం చేతకానితనాన్ని తెలియజేస్తోంది
ప్రజలు ఉల్లి పాయల కోసం గంటల కొద్దీ క్యూ లైన్ లో నిలబడాల్సి రావడం ఈ ప్రభుత్వం చేతకానితనాన్ని తెలియజేస్తోందని విమర్శించింది. ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనడానికి రైతు బజార్ల వద్ద క్యూలైన్లే నిదర్శనమని తెలిపింది.